Peddapally | పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా కొప్పుల వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి కలెక్టరేట్లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట్ రెడ్డికి ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన బదిలీ, ఉద్యోగోన్నతిలో భాగంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఉద్యోగోన్నతి లభించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
Peddapally | పెద్దపల్లి, జూన్15 : పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి కలెక్టరేట్లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట్ రెడ్డికి ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన బదిలీ, ఉద్యోగోన్నతిలో భాగంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఉద్యోగోన్నతి లభించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన వెంకట్‌రెడ్డికి కలెక్టరేట్ సిబ్బంది పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇక్కడ డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

