NandiMedaram | నంది మేడారంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరు కావాలని కొప్పులకు ఆహ్వానం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన నూతనంగా నిర్మించిన గంగపుత్రుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆ గ్రామ గంగపుత్ర సంఘం నాయకులు, గంగాదేవి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.
NandiMedaram | ధర్మారం, మార్చి 7: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన నూతనంగా నిర్మించిన గంగపుత్రుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆ గ్రామ గంగపుత్ర సంఘం నాయకులు, గంగాదేవి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.
ఆలయంలో 12 నుంచి 14 వరకు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇట్టి ఉత్సవాలకు ముఖ్య అతిథుల ఆహ్వానం కోసం ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఈ నేపథ్యంలో ఇట్టి ఉత్సవాలకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర మాజీ మంత్రి ఈశ్వరులను కరీంనగర్ లోని ఆయన స్వగృహంలో కలిసి వారు ఆహ్వాన పత్రికను అందజేసి గంగపుత్ర సంఘం నాయకులు ధర్మాజీ నరేష్, మంచర్ల లచ్చయ్య తదితరులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

