చొప్పదండి, జూలై 22: చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి వినోద్‌కుమార్ సీఎం కేసీఆర్‌తో కలిసి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్పించి అభివృద్ధికి కోట్లాది నిధులు తెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు పాషా, అజ్జు, మాజీ జడ్పీటీసి ఇప్పనపల్లి సాంబయ్య, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, నలుమాచు రామకృష్ణ, మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, చీకట్ల లచ్చయ్య, మంద నర్సయ్య, తిరుపతిరెడ్డి, బత్తిని సంపత్, దండె కృష్ణ, జహీర్, గంగయ్య పాల్గొన్నారు.
గంగాధర, జూలై 22: మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మధురానగర్ రామాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. పీహెచ్సీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ తీసుకువచ్చిన ఘనత వినోద్‌కుమార్‌కే దక్కుతుందన్నారు. మధురానగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కస్తూర్బాలో విద్యార్థులకు టీఆర్ఎస్వీ నాయకులు నోట్ బుక్స్, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, దోర్నాల హన్మంతరెడ్డి, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు వేముల అంజి, అలువాల తిరుపతి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, ఆకుల మధుసూదన్, తోట మహిపాల్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, వడ్లూరి ఆదిమల్లు, ముద్దం నగేశ్, తాళ్ల సురేశ్, దోమకొండ మల్లయ్య, నిమ్మనవేణి ప్రభాకర్, గంగాధర కుమార్, ఇరుగురాల రవి, పెంచాల చందు, మ్యాక వినోద్, మామిడిపెల్లి అఖిల్, ఉప్పు ప్రశాంత్, గంగాధర వేణు, గంగాధర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 22: వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, నాయకులు అనాథ చిన్నారులతో కేక్ కట్ చేయించారు. చిన్నారులకు వీర్ల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అల్పాహారం, నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రశాంత్ భవన్ ఆవరణలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు. గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు మచ్చ గంగయ్య, కొలిపాక మల్లేశం, శనిగరపు అనిల్‌కుమార్, సర్పంచులు జవ్వాజి శేఖర్, చంటి జీవన్, ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, చాడ శేఖర్‌రెడ్డి, నాగుల రాజశేఖర్‌గౌడ్, జుట్టు లచ్చయ్య, సైండ్ల కరుణాకర్, ఎల్లమ్మల నర్సింహరాజు, లంక మల్లేశం, ఆరపెల్లి ప్రశాంత్, శనిగరపు అర్జున్, పెంటి శంకర్, ఎడవెల్లి మల్లేశం, పెరుమాండ్ల శ్రీనివాస్‌గౌడ్, పెగడ శ్రీనివాస్, ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి, అన్నపూర్ణ లచ్చిరెడ్డి, సాతర్ల వివేకానంద, బీరెల్లి అనిల్‌రావు, వంగ వెంకటరమణ, చంటి శ్రీనివాస్, ఎడవెల్లి పాపిరెడ్డి, పూడూరి మల్లేశం, పైండ్ల శ్రీనివాస్, ఎన్ అంజయ్యగౌడ్, దాసరి అరుణ్‌కుమార్, ఏగోలపు కొమురయ్య, పైండ్ల తిరుపతి, బుధారపు కార్తీక్, పురాణం రమేశ్, కర్ర శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 22: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని బీసీ హాస్టల్లో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు తోటి లక్ష్మయ్య కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు పెంచాల శ్రీనివాస్‌రావు, బత్తిని దిలీప్గౌడ్, దావు రవితేజ, నెక్పాషా, తాటికొండ మధుకర్, రాజేశం, హమీద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో జిల్లా యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మంచాల పోచన్న కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు బూస అంజన్న, సంఘం ఉపాధ్యక్షుడు నాగారపు సత్యనారాయణ యాదవ్, మంచాల రవీందర్ యాదవ్, జిల్లా కార్యదర్శి కాల్వ మల్లేశంయాదవ్, ముకేష్యాదవ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, సువీన్‌యాదవ్, ఎలకుర్తి రాజ్కుమార్యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుడు వెండి రాజీయాదవ్, దూస రాజు, కోల భూమిరెడ్డి పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూలై 22: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమ్ ఫహాద్, షేక్ నబీ, సందమల్ల వర్మ, వినయ్, కళ్యాణ్, గాజుల వరుణ్, గ్రంథాలయ సిబ్బంది సరిత, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ, రేణికుంట రాజు, సర్పంచ్ మొగిలి మంజుల సమ్మయ్య, ఎంపీటీసీ పట్టం శారద, లక్ష్మారెడ్డి, సతీశ్, చాంద్‌బాషా, మణి, శివ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలోని వృద్ధుల, దివ్యాంగుల చికిత్స సేవా కేంద్రంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు రుద్ర రాధ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు. వృద్ధాశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు. నాయకులు బండ గోపాల్‌రెడ్డి, వొల్లాల వాణి, గందె కల్పన, కర్రె పావని, మేకల రజినీ, పొన్నం అనిల్, సత్తినేని శ్రీనివాస్, వొడ్నాల రాజు తదితరులు పాల్గొన్నారు.