Jagityal | గుండు పిన్ను మనపై మట్టి గణపతి.. ప్రతిమ చేసిన జగిత్యాల సూక్ష్మ కళాకారుడు
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారుచేసి తన ప్రతిభను చాటుతుంటాడు. ఈ సంవత్సరం కూడా గుండు పిన్నుపై మట్టి గణపతిని తయారు చేశాడు.
Jagityal | జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 15 : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారుచేసి తన ప్రతిభను చాటుతుంటాడు. ఈ సంవత్సరం కూడా గుండు పిన్నుపై మట్టి గణపతిని తయారు చేశాడు. ప్రతీ ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలనే ఒక సంకల్పంతో పాటు నీటి కాలుష్యం, భూమి కాలుష్యం కాకుండా కాపాడుకునాలనే బాధ్యతతో పాటు మన అందరికీ భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ మట్టి గణపతిని తయారు చేసినట్లు తెలిపాడు.
ఈ విగ్రహ తయారీకి 10గంటల సమయం పట్టినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ఈయన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, దేవుళ్ల విగ్రహాలను తయారు చేసి గుండు పిన్ను మొన పైన పెట్టడంతోపాటు గుండు పిన్ను బెత్తంలో కూడా అమర్చిన సందర్భాలూ ఉన్నాయి. వీటితోపాటు బియ్యపు గింజలను చెక్కి ఎన్నో విగ్రహాలను తయారు చేసి పలువురి మన్ననలను పొందాడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

