జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో వ్యవసాయ బావిలో పడి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.
జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఇద్దరు యువకులు కొంతకాలం కిందట జగిత్యాల జిల్లాకు వచ్చారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చింతకుంట గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వారు ప్రమాదవశాత్తూ అందులో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీశారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన యువకులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

