గడువులోగా పెండింగ్ పనులు పూర్తి చేయండి : కలెక్టర్ రవి
Collector Ravi | ల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.

జగిత్యాల : జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్ దవాఖానలోని అదనపు పడకల భవన నిర్మాణ పనులను అధికారులు, గుత్తేదారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఫిబ్రవరి నెలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా ముందస్తుగా జగిత్యాలలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ పనులను కలెక్టర్ రవి పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జగిత్యాల ఆర్డీవో ఆర్డీ మాధురి, ఆర్&బి ఈఈ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదక్షణదేవి, ఆర్.ఎం.ఓ. రామకృష్ణ, సి.పి.ఓ, పూర్ణచందర్ రావు టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి. అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

