Jagityala | గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఐ దామెర సుధాకర్
బీర్పూర్ మండలంలోని పలు గోదావరి పుష్కర ఘాట్లను పుష్కర ఘాట్లను సీఐ దామెర సుధాకర్ పరిశీలించారు.
జగిత్యాల రూరల్ : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని పలు గోదావరి పుష్కర ఘాట్లను పుష్కర ఘాట్లను సీఐ దామెర సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పలు ఏర్పాట్లు చేస్తున్న తెలిపారు. పార్కింగ్, ఔట్‌పోస్ట్, చెక్ పోస్టు, కంట్రోల్ రూం, సిబ్బంది కి కావాల్సిన సౌకర్యాల కోసం స్థల పరిశీలన చేశామన్నారు. అందరు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏదైనా అవరముంటే పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఆయన వెంట బీర్పూర్ ఎస్ఐ, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Gas prices | సామాన్యులకు గ్యాస్ మంట..వంట సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌పై 114 పెంపు
Nitish Kumar | నితీశ్ నామినేషన్ వెనుక భారీ కుట్ర..ప్రధాని మోదీపై కొనసాగిన జేడీయూ కార్యకర్తల ఆగ్రహం
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

