CM KCR | కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డిపై కేసు
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని,

జగిత్యాల జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని, రాళ్లతో పాతర వెయ్యాలని రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం, విద్యార్థి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు బోగోజి ముకేశ్ ఖన్నా, టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు అలిశెట్టి వేణుగోపాల్, కార్యదర్శి నూగురి వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు రాగుల రాజు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

