కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 24 : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జయభేరి మోగించారు. రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. తమ విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని టైనిటాస్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులను అభినందించారు. పటిష్టమైన ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనలో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయయని చెప్పారు.
ఎంపీసీ విభాగంలో 470 మారులకు టీ శ్రుతి 468, సీహెచ్ శ్రీహిత 468, వీ ప్రణవి 468, ఏ శశిప్రీతమ్ 468, కే వర్షిత్ 468, కే రుత్విక్ 468, ఎస్ కార్తికేయ 468, కే సృజల్ 468, టీ వర్షిత 468, ఎం శ్రీవర్ష 468, పీజీ ప్రియామృత 468, కే వర్షిణి 468, ఈ ప్రసన్న 468, ఎం రుత్విక 468, జీ లక్ష్మీప్రసన్న 468, కే అభిలాష్ 468 మారులు సాధించారు. మొత్తం 16 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో టాప్లో నిలిచారు. మరో 65 మంది విద్యార్థులు 467 మారులు, 117 మంది విద్యార్థులు 466 మారులు పొందారు. బైపీసీ విభాగంలో 440 మారులకు గాను బీ నిలీమ 438, మరో ఎనిమిది మంది విద్యార్థులు 437 మారులు, 25 మంది 436 మారులతో అత్యున్నత స్థానంలో నిలిచారన్నారు. ఎంఈసీ విభాగంలో టీ అఖిల్ 494 మారులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలువగా, ఎం సహస్రరెడ్డి 493, వీ అక్షయ్వర్ధన్ 493 మారులు సాధించారు. సీఈసీ విభాగంలో సృష్టిత 492, బీ గ్రీష్మ 491 మారులు పొందారు.
సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో వెయ్యి మారులకు కే కార్తికాబాబు 993, టీ సాహిత్య 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారు. అలాగే, హర్షిత 992, బీ నిహారిక 992, ఎం పల్లవి 991, డీ శివాంజలి 991, పీ విశ్వాణి 991, కే మిశ్రా 991, ఎల్ అస్మిత 991, మారియామావిన్ 991, జీ ఉమాకాంత్ 991 మారులు పొందారు. మరో 20 మంది విద్యార్థులు 990 అపై మారులు సాధించారు. బైపీసీలో విభాగంలో సీహెచ్ నిఖిల్ 990, బీ అమిత 990, ఏ శ్రీనిధి 990 మారులు సాధించి రాష్ట్రస్థాయిలో విశిష్టస్థానంలో నిలిచారు. ఎంఈసీలో ఎం వినమ్రత 974, జీ మహేశ్ కుమార్ 974 మారులు, సీఈసీ విభాగంలో నిమ్రా అజ్మీ 978, ఎం నజీర్ 972 మారులు సాధించారు.
ఇంటర్లో నాకు 993 మార్క్స్ రావడం చాలా హ్యాపీగా ఉన్నది. మా చైర్మన్ నరేందర్ రెడ్డి సార్, లెక్చరర్ల సహకారం మరువలేనిది. జేఈఈలో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉన్నది. ఆ తర్వాత ఐటీ వైపు వెళ్తా. ఆ రంగంలో రాణిస్తా.
ఇంటర్ మార్కుల ఆధారంగా ఐఐటీలో మంచి ర్యాంకు సాధించాలన్నదే ధ్యేయం. ఇందులో భాగంగా ఇంటర్ పరీక్షల్లోమ మంచి మార్కులు సాధించేందుకు నా తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం మరువలేదనిది. ఐఐటీ, ఎన్ఐటీలో సీటు సాధించిన, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సాధించాలన్నదే నా కోరిక.