Home
Karimnagar
In Sircilla The Construction Of An Indiramma House Was Halted Following A False Complaint The Affected Woman Has Appealed For Justice
Sircilla | సిరిసిల్లలో తప్పుడు ఫిర్యాదుతో ఇందిరమ్మ ఇంటిని ఆపేశారు.. న్యాయం చేయాలని బాధితురాలి వేడుకోలు
ప్రభుత్వం కేటాయించిన చేసిన ఇందిరమ్మ ఇల్లును తప్పుడు ఫిర్యాదు చేసి నాకు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు పూర్తి విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక మూడో వార్డుకు చెందిన రాగిపెల్లి విజయ అనే మహిళ శనివారం మున్సిపల్ కమిషనర్ ఖబీర్ పాషాను కలిసి వినతి పత్రం అందజేసింది.
- 3వ వార్డుకు చెందిన రాగిపెల్లి విజయ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు
Sircilla| సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 31 : ప్రభుత్వం కేటాయించిన చేసిన ఇందిరమ్మ ఇల్లును తప్పుడు ఫిర్యాదు చేసి నాకు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు పూర్తి విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక మూడో వార్డుకు చెందిన రాగిపెల్లి విజయ అనే మహిళ శనివారం మున్సిపల్ కమిషనర్ ఖబీర్ పాషాను కలిసి వినతి పత్రం అందజేసింది.
స్థానిక విద్యానగర్ లో తనకు ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కోసం దరఖాస్తు చేసుకోగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని తెలిపారు. కాదా స్థానిక ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఒకరు తనకు మూడు ఇండ్లు ఉన్నాయని చేసిన తప్పుడు ఫిర్యాదుతో అధికారులు ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి కార్యదర్శి గంగా విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

