Home
Karimnagar
Former Mla Rasamayi Balakishan Calls On Ces Chairman Chikkala Ramarao To Offer Condolences
Rasamayi Balakishan | సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కి మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శ
రాజన్న సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శించారు. ఇటివల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
Rasamayi Balakishan | సిరిసిల్ల టౌన్, జూన్ 11 : రాజన్న సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శించారు. ఇటివల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ మేరకు గురువారం ఆయన సిరిసిల్ల లో చిక్కాల రామారావు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లు గారి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

