Vennampally | వెన్నంపల్లిలో నిరుపేద విద్యార్థికి ఆర్థిక సాయం అందజేత
వెన్నంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వెలుతురు నిహారికకు ఆ గ్రామానికి చెందిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేల నగదు ను సోమవారం ఆర్థిక సాంయంగా అందజేశారు. నిహారిక ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో పాల్గొనడానికి ఇండియా తరఫున సెలెక్ట్ అయింది.
Vennampally | కాల్వశ్రీరాంపూర్, మార్చి 16 : వెన్నంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని వెలుతురు నిహారికకు ఆ గ్రామానికి చెందిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేల నగదు ను సోమవారం ఆర్థిక సాంయంగా అందజేశారు. నిహారిక ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో పాల్గొనడానికి ఇండియా తరఫున సెలెక్ట్ అయింది.
ఈ సందర్భంగా మే నెల లో నేపాల్ లో జరగబోయే కాంపిటీషన్ కు అర్హత సాధించింది. అక్కడకు వెళ్లడానికి ఆర్థిక సహాయాన్ని జిన్న శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవేన రమా రమేష్ , మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వెలుతూరి రమేష్, ఏఎంసీ డైరెక్టర్ కలవేన రాజయ్య, నాయకులు తంగేళ్ల విజేందర్ రెడ్డి, బండి కవిత తిరుపతి, కాసారపు శ్రీలత శ్రీనివాస్, పులి జనార్ధన్, ఉడుత మౌనిక దేవేందర్, జంగం వంశీ, ఈర్ల శ్యామ్, మాజీ ఉపసర్పంచ్ చొప్పరి శ్రీనివాస్, కలవేన రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

