Chigurumamidi | చిగురుమామిడిలో అవార్డు గ్రహీత పంకెర్ల కుమారస్వామికి సన్మానం
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శివాలయం వద్ద కుమారస్వామిని ఆదివారం ఘనంగా సత్కరించారు.
Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 7 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శివాలయం వద్ద కుమారస్వామిని ఆదివారం ఘనంగా సత్కరించారు.
ప్రజాసేవలో అనేక సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు అందుబాటు లో ఉండడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు సంపత్ రెడ్డి, శ్రీనివాస్, సభ్యులు అంజయ్య, సతీష్ రెడ్డి, సుదర్శన్, సమ్మయ్య, నగేష్ తిరుపతి, రవీందర్ సమ్మయ్య, తిరుపతి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

