land survey | భూ సర్వేకు రైతులు సహకరించాలి.. అదనపు కలెక్టర్ బీఎస్ లత
గ్రామంలో చేపట్టే భూసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బీర్పూర్ మండలంలోని కొమన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డొంకేశ్వరం గ్రామంలో భూభారతి భూ రీసర్వే చేపట్టడం కోసం మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
land survey | సారంగాపూర్, జూన్ 23 : గ్రామంలో చేపట్టే భూసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బీర్పూర్ మండలంలోని కొమన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డొంకేశ్వరం గ్రామంలో భూభారతి భూ రీసర్వే చేపట్టడం కోసం మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత భూ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో గ్రామానికి చుట్టు హద్దులు ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతీ రైతుకు చెందిన భూమిని సర్వేయర్ల ద్వారా కొల్వనున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. గ్రామంలో ఏ రైతుకు చెందిన భూములు ఎప్పుడు కొలుస్తారో సమాచారం ఇస్తారని, అప్పుడు ఆ రైతులు అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాని అన్నారు.
రైతులకు ఏమైన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ బొమ్మకంటి శ్రీనివాస్, సర్పంచ్ సీపతి స్వాతి, ఏడీడీఏ, సంబంధిత శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

