Eye Medical Camp | జగిత్యాల రూరల్, జూన్ 1 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పావని కంటి ఆసుపత్రి-ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలను చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అనంతరం కంటి శస్త్ర చికిత్సలు చేసుకున్నవారికి అద్దాలు, మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకులు బిట్ల నరసయ్య, కూతురు శేఖర్, పరశురామ్ గౌడ్, MA ఆరిఫ్, ఏనుగుల రాజు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!