ప్రైవేటీకరణను విరమించుకోవాలని విద్యుత్ ఉద్యోగుల నిరసన
యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడవ రోజుకు చేరింది.
ముకరంపుర, జులై 16 : యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడవ రోజుకు చేరింది. విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు, విద్యుత్ ప్లాంట్లలో పనిచేసే ఉద్యోగులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడే ప్రభావంపై జేఏసీ నాయకులు ఉద్యోగులకు వివరించారు.
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, వెంకట్ నారాయణ, శ్రీమతి, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

