Home
Karimnagar
Electric Wires Hanging Within Reach In Crop Fields Are Becoming Dangerous For Farmers
చేతికందేలా కరెంట్ తీగలు
వ్యవసాయ పంట పొలాల్లో కరెంట్ తీగలు చేతికందేలా వేలాడుతుండడంతో రైతులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కిందికి వేలాడుతున్న తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులకు, స్థానిక సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.
బోయినపల్లి రూరల్, జూన్ 26 : వ్యవసాయ పంట పొలాల్లో కరెంట్ తీగలు చేతికందేలా వేలాడుతుండడంతో రైతులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కిందికి వేలాడుతున్న తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులకు, స్థానిక సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.
బోయినపల్లి మండలం రత్నంపేటలో కందారపు శ్రీనివాస్ పొలంలో విద్యుత్ తీగలు ఇలా చేతికందేలా వేలాడుతున్నాయి. పొలాల్లోకి వెళ్లాలన్నా, వైర్ల కింద పని చేయాలన్నా ట్రాక్టర్లు, హార్వెస్టర్ల డ్రైవర్లు, కూలీలు బేంబెలెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వైర్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

