Saidapur | సైదాపూర్, సెప్టెంబర్ 29 : సైదాపూర్ మండలంలోని గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాగా మండలంలోని రాంచంద్రపూర్, కుర్మపల్లి గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే చర్చ మొదలైంది. రాంచంద్రపూర్ కు హమ్లెట్ గ్రామంగా కుర్మపల్లి ఉండేది.
నూతన జీపీ ల ఏర్పాటు లో భాగంగా కుర్మపల్లి నూతన జీపీ గా ఏర్పాటయింది. అయితే రాంచంద్రపూర్ వాసులు కుర్మపల్లి నూతన జీపీ ఏర్పాటుపై హైకోర్టు ను అశ్రాయించారు. దీంతో కోర్ట్ నిర్ణయం పై సర్వత్ర ఉత్కంట నెలకొన్నది. ఈసీ నిర్ణయం మేరకు ఎక్కడ ఎన్నికల నిర్వహణ ఉండనుంది.