Mudimanikyam | ముదిమాణిక్యంలో కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నిక
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో బీరయ్య స్వామి నవనిర్మాణ కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించారు.
Mudimanikyam | చిగురుమామిడి, జూలై 9 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో బీరయ్య స్వామి నవనిర్మాణ కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా కురుమ కుల పెద్ద పెద్ది బుచ్చయ్య, ఉపాధ్యక్షుడిగా గుడిసె లచ్చయ్య, కార్యదర్శిగా పెద్ది చిన్న వీరయ్య, కోశాధికారిగా కాశవేణి రమేష్, ప్రచార కార్యదర్శిగా పెద్ది చిన్న అనిల్, కార్యవర్గ సభ్యులుగా పెద్ది శ్రీకాంత్, బండారి యాదగిరి, పెద్ది ఓదయ్య, కాకల్ల రవిని ఎన్నుకున్నారు.
కమిటీ సలహాదారులుగా పెద్ది శ్రీకాంత్, బండారి యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ బీరయ్య స్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, రాబోయే ఆరు నెలలలో బీరయ్య స్వామి ఉత్సవాలను వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా సహకరించాలని వారు గ్రామస్తులను కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

