డయల్ 100కి తక్షణమే స్పందించాలి
డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే, వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ అధికారులను ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు
- తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకోవాలి
- అదనపు ఎస్పీ చంద్రయ్య
సిరిసిల్ల రూరల్, నవంబర్ 23: డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే, వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ అధికారులను ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని బ్లూకోల్స్, పెట్రోకార్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడు తూ, నేరాల నియంత్రణకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తదితర నేరాలపై డయల్ 100కి కాల్ వస్తే వెంటనే స్పందించాలన్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న క్రిమినల్స్‌ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్ వర్టికల్ ఇన్చార్జి సీఐ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

