Home
Karimnagar
Development Works At The Shiva Temple In Kolanuru Supported By Donors Inaugurated By Vedic Scholar Ashok
Kolanuru | కొలనూరులో దాతలతో శివాలయం అభివృద్ధి పనులు.. ప్రారంభించిన వేద పండితుడు అశోక్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శఖలాలు కూలిపోయాయి.
Kolanuru | ఓదెల, ఆగస్టు 11 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శఖలాలు కూలిపోయాయి. దీంతో గ్రామస్తులు విరాళాలతో రాతి కట్టడంతో ఆలయాన్ని ఆలయాన్ని యథాతథంగా పునరుద్ధరిస్తున్నారు.
దాదాపు రూ.కోటి యాభై లక్షలతో ఆలయ పునర్నిర్మాణం చేపడుతుండడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయం చుట్టూ సీసీతో ఫ్లోరింగ్ పనులు ప్రారంభించారు. వేద పండితుడు నందగిరి అశోక్ పూజా కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు బండారి ఐలయ్య యాదవ్, ముస్త్యాల నాగయ్య, ఓదెల నరేందర్తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

