పెట్టుబడికి రంది లేదు
నాకు ఎకరం పదహారు గుంటల భూమి ఉన్నది. మునుపు పెట్టుబడికి ఎనుకా ముందయ్యేది. తెలంగాణ అచ్చినంక రైతులను అన్ని విధాలా సర్కారు ఆదుకుంటున్నది.
నాకు ఎకరం పదహారు గుంటల భూమి ఉన్నది. మునుపు పెట్టుబడికి ఎనుకా ముందయ్యేది. తెలంగాణ అచ్చినంక రైతులను అన్ని విధాలా సర్కారు ఆదుకుంటున్నది. మాకు చానా మేలు జరుగుతంది. పొద్దంతా కరెంటు, అప్పు మాఫీ, పుష్కలంగా సాగుకు నీళ్లతో ఎవుసం సాఫీగా సాగిపోతంది. రైతుబంధు కింద అచ్చిన పైసలతో ఎరువులు, విత్తనాలు కొంటున్న. కడమ పైసలు కూలీలకు ఖర్చు చేస్త. మళ్లోసారి కూడా ఈ సర్కారే రావాలని కోరుకుంటున్న. నాకు పసలుకు ఏడువేలు వత్తయ్. పంట పెట్టుబడికి రంది లేదు.
– వూరడి బక్కారెడ్డి, ఇప్పల్ నర్సింగాపూర్(హుజూరాబాద్)
రెండు రోజుల్లో జిల్లాల వారీగా ఖాతాల్లో పడ్డ రైతుబంధు వివరాలు

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

