గుడిపల్లి వద్ద కృష్ణమ్మ పరుగులు
సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది.
- లిఫ్ట్-3లో మూడు మోటర్లు ప్రారంభం
- పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు
నాగర్కర్నూల్, ఆగస్టు 8 : సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-1లోని ఎల్లూరు వద్ద మూడు, లిఫ్ట్-2లోని జొన్నలబొగుడ వద్ద రెండు, లిఫ్ట్-3లోని గుడిపల్లి ఎత్తిపోతల వద్ద మూడు మోటర్లు ప్రారంభమ మయ్యాయి.
గురువారం రాత్రి రెండు మోటర్లు, శుక్రవారం సాయంత్రం నుంచి మరో మోటర్ ప్రారంభించి నీటిని రిజర్వాయర్లోకి వదులుతున్నారు. ఇప్పటి వరకు మూడు మోటర్ల ద్వారా 1,250 క్యూసెక్కులురిజర్వాయర్లోకి వదులుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే విధంగా మోటర్లను నడిపిస్తే రిజర్వాయర్లోకి పూర్తిస్థాయి నీరు చేరుకునే అవకాశం ఉన్నదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. తమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

