దంత వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్ రమేశ్‌ను శుక్రవారం సస్పెండ్ చేశారు.
అందోల్, ఆగస్టు 8 : సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్ రమేశ్‌ను శుక్రవారం సస్పెండ్ చేశారు.
ఆయన స్థానంలో విధులు చేపట్టిన దంత వైద్యుడు రవిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించగా, శనివారం జోగిపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దంత వైద్యుడు రవి సస్పెండైన డాక్టర్ రమేశ్‌తో పాటు మరో ఇద్దరు వైద్యుల స్థానంలో సైతం విధులు నిర్వహించారని, ఆ దిశగా సైతం దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

