సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంప�
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని నీటి, భూమి శిక్షణా, పరిశోధనా సంస్థ(వాలంతరీ) ప్రధాన సంచాలకుడు డాక్టర్ రమేశ్ అన్నారు.