Chigurumamidi | దేవాదాయ కమిషనర్కు డిపాజిట్ పత్రాలు అందజేత
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కు రూ.10 లక్షల బ్యాంకు డిపాజిట్ పత్రాలను హైదరాబాదులో మంగళవారం అందజేశారు.
Chigurumamidi | చిగురుమామిడి, జూలై 28 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కు రూ.10 లక్షల బ్యాంకు డిపాజిట్ పత్రాలను హైదరాబాదులో మంగళవారం అందజేశారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లో ఆలయ అభివృద్ధికి టెండర్లకు పిలవనున్నట్లు హామీ ఇచ్చారు.
డిపాజిట్ పత్రాలను అందజేసిన వారిలో ఆలయ చైర్మన్ కొలిపాక వేణు, పాలకవర్గ సభ్యులు కాసాని సతీష్, కారంపూరి వెంకటేశం, మామిడి అంజయ్య, అన్న సదానందం, బిల్ల తిరుపతిరెడ్డి తదితరులున్నారు. చాలా సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఆశిస్తున్న కలలు నెరవేరుతుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

