Chigurumamidi | ముదిమాణిక్యంలో పిచ్చికుక్క కరిచి ఆవు మృతి
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఐలేని రాజవ్వ నిరుపేద కుటుంబానికి చెందిన ఆవు మంగళవారం మృతి చెందింది. కుటుంబంలో రాజవ్వ కొన్ని సంవత్సరాల క్రితం భర్తతో పాటు కొడుకు కూడా మృతి చెందింది. దీంతో ఆవు ద్వారా వచ్చే పాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తోంది.
Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 15 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఐలేని రాజవ్వ నిరుపేద కుటుంబానికి చెందిన ఆవు మంగళవారం మృతి చెందింది. కుటుంబంలో రాజవ్వ కొన్ని సంవత్సరాల క్రితం భర్తతో పాటు కొడుకు కూడా మృతి చెందింది. దీంతో ఆవు ద్వారా వచ్చే పాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తోంది.
గ్రామంలో పిచ్చికుక్క ఆవును కరవడంతో ఆవు మృతి చెందడం జరిగిందని ఇందుర్తి పశువైద్యాధికారి సాంబారావు నిర్ధారించినట్లు సర్పంచ్ బోయిని రమేష్ తెలిపారు. నిరుపేద కుటుంబానికి జీవనాధారం కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన రాజవ్వ కు ప్రభుత్వం రాష్ట్ర పరిహారం చెల్లించాలని సర్పంచ్ కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

