Scholarships | విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసిన చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు
Scholarships | వారంతా చిన్ననాటి స్నేహితులు. .ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలను సహకారం చేయాలనే లక్ష్యంతో విద్యనభ్యసించి కొందరు ఉద్యోగరీత్యా స్థిరపడగా. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు.
చందుర్తి : వారంతా చిన్ననాటి స్నేహితులు… ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలను సహకారం చేయాలనే లక్ష్యంతో విద్యనభ్యసించి కొందరు ఉద్యోగరీత్యా స్థిరపడగా. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. నేటితరం గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేములవాడకు చెందిన జవహార్ లాల్ నెహ్రూ పాఠశాల పదవ తరగతి 97-98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ( Freinds Charitable Trust ) నిర్వాహకులు.
చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ట్రీపుల్ ఐటీ కి ఎంపికైన పులి కీర్తన, ఎల్లా చరణ్ లకు ప్రతినెల ఒక్కొక్కరికి రూ. 3వేలు చొప్పున ఆరు సంవత్సరాల పాటు ఉపకార వేతనాలు ( Scholarships ) అందజేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి మూడు నెలలకు సంబంధించిన రూ. 9వేల చెక్కులను అధ్యాపకుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు హింగే శివం, సుమన్ శర్మ, వెంగలి రవి, జనగామ తిరుపతి లను ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

