Iddulapur | ఇద్దులాపూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
Iddulapur | కాల్వశ్రీరాంపూర్, జూన్ 26 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత అశోక్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, ఉప సర్పంచ్ హరీష్, నాయకులు శివరామకృష్ణ, రాజయ్య ,మొగిలి, సదయ్య, కొమురయ్య, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

