సన్నాహక సమావేశానికి రెడీ
బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై విసృ్తత స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుండగా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి హాజరుకానున్నారు.
- నేడు బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు
- హాజరు కానున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
- శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే రసమయి పిలుపు
తిమ్మాపూర్, జూన్15 : బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై విసృ్తత స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుండగా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి రసమయి బాలకిషన్ పరిశీలించారు.
సమావేశం సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీశ్‌రావు, జీవన్‌రెడ్డి, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ అలుగునూర్ రస్తా, రాజీవ్ రహదారి పక్కన భారీగా ఫ్లెక్సీలు కట్టించారు. కాగా, సన్నాహక సమావేశానికి మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రసమయి పిలుపునిచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

