BRS leaders | కాల్వ శ్రీరాంపూర్, జూలై 16 : పెద్దపెల్లి జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పటీసీ వంగల తిరుపతిరెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు ఇబ్రహీం, కరుణాకర్ రావు, నిదానపురం దేవయ్య ఉన్నారు. BRS leaders |