Odela | ఓదెలలో తల్లిపాల వారోత్సవాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అంగన్వాడి ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, పిల్లలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు.
Odela | ఓదెల, ఆగస్టు 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అంగన్వాడి ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, పిల్లలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు.
పిల్లలకు డబ్బా పాలు తాగించకుండా తల్లిపాలను తాగించడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు సంపూర్ణ ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం వల్ల పౌష్టిక ఆహారం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అఫ్రీన్, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ఉమాదేవి, స్వరూప, సుమ, లావణ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- anganwadi
- breastfeeding
- ICDS
- Odela
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

