KalvaSrirampur | తల్లి పాలు శ్రేష్టమైనవి.. కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ రమేష్
బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనవని కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ-1 కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 3 : బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనవని కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ-1 కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు ముర్రుపాలు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు తప్పనిసరిగా పిల్లలను పంపించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో లభించే సేవలపై అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సుధాకర్ , కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ హజీరా, తల్లులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

