Singareni Head Office | సింగరేణి హెడ్ ఆఫీస్కు కొప్పుల, ఎమ్మెల్యే వివేకానంద.. పోలీసుల భారీ బందోబస్తు
Singareni Head Office | అక్రమాలను బయటకు రానీయకుండా బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు సర్కార్ అణచివేత ధోరణి ఎలా ఉందో సింగరేణి ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసుల గస్తీ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
Singareni Head Office | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో కల్పతరువుగా నిలిచిన సింగరేణి రక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ పోరాటాలు సాగిస్తుంది. ఈ క్రమంలో సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై బీఆర్ఎస్ గళమెత్తుతున్న విషయం తెలిసిందే. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై నిజానిజాలను తెలుసుకునేందుకు లక్డీకాపూల్ వద్ద ఉన్న సింగరేణి హెడ్ ఆఫీస్ను గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానందతోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. అక్రమాలను బయటకు రానీయకుండా బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు సర్కార్ అణచివేత ధోరణి ఎలా ఉందో సింగరేణి ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసుల గస్తీ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
లక్డీకాపుల్ వద్ద ఉన్న సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు
సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై నిజాలను తెలుసుకునేందుకు, హెడ్ ఆఫీసును సందర్శించనున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇతర బీఆర్ఎస్ నాయకులు
ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు భారీ పోలీస్… pic.twitter.com/I5RghhPZYA
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Also :
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్లో రణ్బీర్ కపూర్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

