Sitarampur | సీతారాంపూర్లో బోనాల మహోత్సవం
చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కుల రమణారెడ్డి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Sitarampur | చిగురుమామిడి, జూలై 19 : డప్పు చప్పులతో ఇంటింటా బోనాలతో మహిళలు పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. చిన్నారులు, పెద్దలు బాణాసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని మహిళలు పోచమ్మ వద్ద నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల వేడుకను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళలు పేర్కొన్నారు.
నూతన వస్త్ర వేషాధారలతో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కుల రమణారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు గోగురి మురహరి రెడ్డి, గోలి బాపిరెడ్డి, బేతి రాజిరెడ్డి, చామకూర సంపత్ రెడ్డి, ముస్కుల సుధాకర్ రెడ్డి, ముస్కుల రాజిరెడ్డి, ముస్కుల కృష్ణారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, వేణుమాధవ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, మాధవరెడ్డి,రాజిరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి తో పాటు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

