Thimmapur | తిమ్మాపూర్‌లో బీఆర్ఎస్ నేత దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నేత కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 9 : భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నేత కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహాత్మా నగర్, అలుగునూర్ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, తిమ్మాపూర్ సీనియర్ అధ్యక్షుడు రావుల రమేష్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

