Home
Karimnagar
Better Services Must Be Provided At The Government Hospital Karimnagar District Medical Officer Rajagopal
Challur | ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలి.. కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీణవంక మండల కేంద్రంతో పాటు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Challur | వీణవంక, ఆగస్టు 11 : ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీణవంక మండల కేంద్రంతో పాటు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానల రిజిస్టర్లు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు, ఫార్మసీ, పారిశుధ్యం, ల్యాబ్, ఆరేషన్ థియేటర్లను పరిశీలించి, రోగులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ మాట్లాడుతూ చల్లూరు ఆసుపత్రిలో ప్రభుత్వ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులపట్ల ప్రేమతో ప్రవర్తించాలని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీణవంక, చల్లూరు వైద్యాధికారులు వరుణ, సంతోష్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

