శాసనసభ రేపటికి వాయిదా
ఈ నెల 17న సెలవు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. బుధవారం సభలో సెక్షన్ 22-ఏ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : ఈ నెల 17న సెలవు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. బుధవారం సభలో సెక్షన్ 22-ఏ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు.
సెప్టెంబర్ 9న జరిగిన సభలో ఆందోళన, నినాదాలతో వెల్‌లోకి వెళ్లిన 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.18న వివిధ కీలకాంశాలపై చర్చ కొనసాగే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

