ASHA workers | నల్ల బ్యాడ్జీలతో చిగురుమామిడిలో ఆశా వర్కర్ల నిరసన
పెండింగ్లో ఉన్న ఆశాల పారితోషికాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలతో మంగళవారం నిరసన తెలిపారు.
ASHA workers | చిగురుమామిడి, మే 5 : పెండింగ్లో ఉన్న ఆశాల పారితోషికాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలతో మంగళవారం నిరసన తెలిపారు. వేతనాలు పెంచుతామని పెంచకుండా, రెండు నెలలు నుండి ఇవ్వకుండా ప్రభుత్వం వెట్టిచాకిరిగా పని చేయించుకుంటుందని ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. ఆశాల డిమాండ్ లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగేల్లి పద్మ, కార్యదర్శి బోయిని ప్రియాంక, కోశాధికారి పార్నంది అంజలి, ఆశాలు బండారి సరోజన, పుష్ప, శ్వేత, లక్ష్మీ, తిరుమల, కవిత, కమల, సునీత తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

