Home
Karimnagar
An Ambulance Was Stopped After A Railway Gate Collapsed On The Jagtial Karimnagar National Highway
రైల్వేగేట్ పడింది.. అంబులెన్స్ ఆగింది
గంగాధర మండలం మంగపేట శివారులోని జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వేగేట్ పడడంతో ఓ అంబులెన్స్ ఆగిపోయింది.
గంగాధర, జూన్ 24: గంగాధర మండలం మంగపేట శివారులోని జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వేగేట్ పడడంతో ఓ అంబులెన్స్ ఆగిపోయింది. బుధవారం ఓ పేషెంట్‌తో కరీంనగర్‌లోని దవాఖానకు వెళ్తుండగా.. దాదాపు 20 నిమిషాలపాటు నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ పేషెంట్ బాగానే ఉన్నా..
నిత్యం వేలాది వాహనాలు వెళ్లే ఈ రహదారిలో రోజుకు మూడు నాలుగు సార్లు గేటు పడడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి అరగంటకుపైగా నిరీక్షిస్తున్నారు. ఆపద సమయాల్లో అంబులెన్స్ నిలిచిపోతే ప్రాణాలకు ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. ఇకడ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

