Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
Free Bus | మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం రేగులపల్లిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్న సమావేశంలో బండి కనకయ్య ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. అంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు.
Free Bus | రాష్టంలోని మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్ప్రయాణ సౌకర్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకున్న వారు కొందరైతే.. ఎట్లాగో ఉచిత ప్ప్రయాణం అని అనవసరంగా బస్సుల్లో తిరిగేవారు మరికొందరు. ఇదిలా ఉంటే ఫ్రీ బస్ సౌకర్యం ఓ పెద్దాయనకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఫ్రీ బస్సు ఉంది అని నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయిందని కనకయ్య అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం రేగులపల్లిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్న సమావేశంలో బండి కనకయ్య తన గోడును వెళ్లబోసుకున్నాడు. రూ.2 వేలు ఖర్చు చేసి 5 రోజులు వెతికాను..నా భార్య దొరకలేదు.. ఫ్రీ బస్సు కదా ఎక్కడికో పోయింది.. ఆ ఫ్రీ బస్సు పెట్టి మావాళ్లనంతా ఆగం చేసిండు.. దయచేసి ఫ్రీ బస్ తీసేయండి సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి స్పందిస్తూ.. నువ్వు నీ భార్య కోసం వెతకకు ఎన్ని రోజులు పోతదో పోనీ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయి అంటూ సమాధానమివ్వడం వీడియోలో చూడొచ్చు.
నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సు ఉంది అని వెళ్లిపోయింది
రూ.2 వేలు ఖర్చు చేసి ఆమె కోసం 5 రోజులు వెతికాను
దయచేసి ఫ్రీ బస్ తీసేయండి అని బెజ్జంకి మండలం రేగులపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తన ఆవేదన చెప్పుకున్న బండి కనకయ్య అనే వ్యక్తి https://t.co/s5xi8bmfoV
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2026
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

