ఉమ్మడి జిల్లాకు 823 పోస్టులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 823 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జగిత్యాల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 99, లాంగ్వేజ్ పండిట్ 39, ఫిజికల్ ఎడ్యుకేషన్ 8, సెకండరీ గ్రేడ్ టీచర్ 161, అలాగే సూల్ అసిస్టెంట్ 5, సెకండ్ డిగ్రీ టీచర్ 22, మొత్తం కలిపి 334 పోస్టులు కేటాయించారు.
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 29 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 823 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జగిత్యాల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 99, లాంగ్వేజ్ పండిట్ 39, ఫిజికల్ ఎడ్యుకేషన్ 8, సెకండరీ గ్రేడ్ టీచర్ 161, అలాగే సూల్ అసిస్టెంట్ 5, సెకండ్ డిగ్రీ టీచర్ 22, మొత్తం కలిపి 334 పోస్టులు కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో సూల్ అసిస్టెంట్ 86, లాంగ్వేజ్ పండిట్ 18, ఫిజికల్ ఎడ్యుకేషన్ 114, స్పెషల్ ఎడ్యుకేటర్లు సూల్ అసిస్టెంట్ 5, సెకండరీ గ్రేడ్ టీచర్ 15, మొత్తం 245 కేటాయించారు.
పెద్దపెల్లి జిల్లాలో సూల్ అసిస్టెంట్ 49, లాంగ్వేజ్ పండితులు 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, సెకండరీ గ్రేడ్ టీచర్ 21, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో సూల్ అసిస్టెంట్ 5, సెకండ్ డిగ్రీ టీచర్ 12, మొత్తం 93 పోస్టులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 56, లాంగ్వేజ్ పండిట్ 12, ఫిజికల్ ఎడ్యుకేషన్ 4, సెకండరీ గ్రేడ్ టీచర్ 67, సూల్ అసిస్టెంట్ విభాగంలో మూడు టీచర్ 9 మొత్తం 151 పోస్టులు కేటాయించారు. అయితే, ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వంలో నివేదికల ఆధారంగా కేటాయించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

