శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Dec 10, 2020 , 05:52:15

దవాఖాన ప్రారంభం

దవాఖాన ప్రారంభం

భూపాలపల్లి కలెక్టరేట్‌: భూపాలపల్లి మండలం మంజూర్‌నగర్‌లో స్మార్ట్‌ కేర్‌ మల్టీ స్పెషాలిటీ దవాఖానను బుధవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్లెపు శోభ-రఘుపతి, భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణీ-సిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, డాక్టర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

స్మార్ట్‌ కేర్‌ యాజమాన్యానికి జడ్పీ చైర్మన్ల శుభాకాంక్షలు

స్మార్ట్‌ కేర్‌ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, భూపాలపల్లి జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిని-రాకేశ్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 


VIDEOS

logo