Jayashankar
- Nov 16, 2020 , 07:02:33
VIDEOS
ఎమ్మెల్సీ కవితను కలిసిన జాగృతి నేతలు

భూపాలపల్లి టౌన్, నవంబర్ 3 : నిజామాబాద్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీజేఎస్ఎఫ్) భూపాలపల్లి నేతలు ఆదివారం హైదరాబాద్‌లో కలిశారు. కవితకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, నేతలు సింగనవేని చిరంజీవి, గోవర్ధన్, గాజుల అరుణ్, పొక్కూరి శ్రీకాంత్, నరేశ్ ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING