శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Nov 22, 2020 , 01:41:57

ధర్మపురిలో కార్తీక సందడి

ధర్మపురిలో కార్తీక సందడి

ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలో శనివారం కార్తీక సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి సంకల్పాది పూజలు నిర్వహించారు. ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో స్వామివారలను దర్శించుకున్నారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేసుకున్నారు.     ఉసిరక చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయన సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.