వరంగల్ : మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారు అవుతున్నాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాటలో దూసుకెళ్తున్నది. కాగా, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ మెంబర్, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన మద్దతుదారులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం