Home
International
West Asia Have Once Again Reached A Boiling Point Iran Backed Houthi Rebels In Yemen Have Recently Announced A Maritime Blockade Against Saudi Arabia
సౌదీపై హౌతీల సముద్ర దిగ్బంధం
పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యెమన్లోని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ రెబల్స్ తాజాగా సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించారు.
సనా: పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యెమన్లోని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ రెబల్స్ తాజాగా సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించారు. ఇటీవల ఇరు వర్గాల మధ్య చాలా ఏళ్ల తర్వాత కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
‘క్రిమినల్ అయిన సౌదీ శత్రువుపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటిస్తున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని హౌతీ ప్రతినిధి యహ్వా సారీ తెలిపారు. సౌదీ అరేబియాపై హౌతీలు అధికారికంగా దిగ్బంధనం ప్రకటించడంతో ఎర్ర సముద్రం గుండా సాగే నౌకా రవాణా మార్గానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

