White House | అమెరికా అధ్యక్ష భవనం గేటుపైకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి అరెస్ట్
White House | అమెరికా అధ్యక్ష (US President) భవనం శ్వేత సౌధం (White House) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అధ్యక్ష భవనం గేటుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది.
White House | అమెరికా అధ్యక్ష (US President) భవనం శ్వేత సౌధం (White House) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అధ్యక్ష భవనం గేటుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ (Secret Service) పేర్కొంది.
ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) శ్వేత సౌధం లేరు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా.. లేక ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
#WATCH | Washington, DC: A vehicle crashed into a gate of the White House complex on January 8. A driver was taken into custody as ‘the cause and manner’ of the incident is being investigated, reports Reuters citing the US Secret Service.
(Source: Reuters) pic.twitter.com/WHt5ilnbWc
— ANI (@ANI) January 9, 2024
Also Read..
Indonesia | ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం.. 6.7 తీవ్రత
IndiGo | ప్రయాణికులకు షాకిచ్చిన దేశీయ విమానయాన దిగ్గజం.. సీట్ల ఎంపిక ఛార్జీలు భారీగా పెంపు
Gulmarg: మంచులేని కశ్మీర్.. వెలవెలబోతున్న గుల్మార్గ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

