Home
International
Us Govt Argues That A Case Should Not Have Been Filed Against Adani In The First Place
అదానీపై అసలు కేసు నమోదు.. చేసి ఉండకూడదు యూఎస్ ప్రభుత్వం వాదన
భారత్కు చెందిన బిలియనీర్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై పెట్టిన లంచాల క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా న్యాయ శాఖ గట్టిగా సమర్థించుకుంది.
న్యూయార్క్: భారత్కు చెందిన బిలియనీర్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై పెట్టిన లంచాల క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా న్యాయ శాఖ గట్టిగా సమర్థించుకుంది. అంతేకాకుండా ఈ విచారణ చట్టపరంగా లోపభూయిష్టంగా ఉందని, దౌత్య పరంగా ప్రతికూలమైనదని, ట్రంప్ యంత్రాంగం అమలు ప్రాధాన్యతలకు విరుద్ధంగా ఉందని ఫెడరల్ న్యాయమూర్తికి తెలిపింది.
పదునైన పదజాలంతో సమర్పించిన ఫైలింగ్లో ‘దీనిని ఏడాది క్రితమే ఉపసంహరించాల్సి ఉంది లేదా అసలు దీన్ని అసలు ప్రవేశపెట్టి ఉండకూడనిది’ అని న్యాయ శాఖ (డీవోజే) వాదించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- adani
- bribery
- Criminal case
- US govt
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

