Elon Musk: ట్విట్టర్లో కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
Elon Musk ట్విట్టర్లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. ఒక ట్వీట్‌ను ఎంత మంది చూశారన్న విషయాన్ని .. వ్యూవ్ కౌంట్ రూపంలో ఆ ట్వీట్‌పై ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వ్యూవ్ కౌంట్ వల్ల .. ట్విట్టర్ ఫ్లాట్‌ఫామ్ ఎంత వరకు లైవ్‌లో ఉందో తెలుస్తుందని ఆయన
కాలిఫోర్నియా: ట్విట్టర్లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. ఒక ట్వీట్‌ను ఎంత మంది చూశారన్న విషయాన్ని .. వ్యూవ్ కౌంట్ రూపంలో ఆ ట్వీట్‌పై ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వ్యూవ్ కౌంట్ వల్ల .. ట్విట్టర్ ఫ్లాట్‌ఫామ్ ఎంత వరకు లైవ్‌లో ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు. అక్టోబర్‌లో 44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ట్విట్టర్లో ఆయన మార్పులు తీసుకువస్తున్నారు.
వ్యూవ్ కౌంట్ ఫీచర్ ఇప్పటికే వీడియోలకు ఉన్నది. ఇప్పుడు ఆ ఫీచర్‌ను సాధారణ ట్వీట్స్‌కు వర్తింపు చేయనున్నారు. ఒక ట్వీట్‌ను ఎంత మంది చూశారో ఆ ఫీచర్ ద్వారా తెలియనున్నది. చాలా వరకు యూజర్లు ట్వీట్‌ను చూసి, దానిపై ఎటువంటి కామెంట్ కానీ లైక్ కానీ చేయరు. దాదాపు 90 శాతం మంది యూజర్లు ఇదే రకంగా ఉంటారు. అయితే రిప్లై ఇవ్వని యూజర్లు ఎంత మంది ఆ ట్వీట్‌ను చూశారో కొత్త ఫీచర్ చెప్పనున్నది.
Twitter is rolling out View Count, so you can see how many times a tweet has been seen! This is normal for video.
Shows how much more alive Twitter is than it may seem, as over 90% of Twitter users read, but don’t tweet, reply or like, as those are public actions.
— Elon Musk (@elonmusk) December 22, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

